సత్యం, అహింస సిద్ధాంతాలతో భారత స్వతంత్ర పోరాటాన్ని నడిపిన మహోన్నత యోధుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. బ్రిటిష్ వలసవాదాన్ని తీవ్రంగా నిరసించాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దేశ సమైక్యత, సమగ్రతల కోసం ప్రజలందరినీ ఒకతాటిపై నిలిపాడు. జాతిపితగా, మహాత్ముడుగా పిలవబడ్డాడు. నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచాడు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటుతూ స్వాతంత్ర పోరాటానికి కార్యోన్ముఖులను చేశాడు. సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా […]
The post మరోసారి గాంధీ హత్య! appeared first on Navatelangana.
Leave A Comment