చిన్న జిల్లాలను తొలగించాలని కాంగ్రెస్ కుట్రనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లమరోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకునే కార్యక్రమం ప్రారంభించాలని, కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా పలు వార్డుల్లో ప్రజలను, […]
The post మరోసారి కేసీఆర్ ను సీఎంను చేస్తేనే అభివృద్ధి: కేటీఆర్ appeared first on Navatelangana.
Leave A Comment