• Login / Register
  • Site Logo

    మరోసారి ఇండోర్లో కలుషిత నీరు కలకలం..24 మందికి అస్వస్థత

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: స్వ‌చ్చ్ న‌గ‌రం పేరుపొందిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్‌లో మ‌రోసారి కలుషిత తాగునీటి కారణంగా 24 మంది అస్వస్థత చెందారు. పిల్లలతో సహా సుమారు 24 మంది అనారోగ్యం పాలయ్యారు. కామెర్ల బారిన పడ్డారు. గురువారం రాత్రి పట్టీ బజార్, చందర్ మార్గ్ ప్రాంతాల్లో కామెర్ల కేసులు వెలుగులోకి వచ్చాయి. పిల్లలతో సహా పలువురు అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోతీ మహల్ ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. స్కూల్‌ పిల్లలు అస్వస్థత […]

    The post మ‌రోసారి ఇండోర్‌లో క‌లుషిత నీరు క‌ల‌క‌లం..24 మందికి అస్వస్థత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment