సామ్రాజ్యవాదానికి బలవుతుంది స్త్రీలేమహిళల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందిఅందరినీ ఐక్యం చేస్తాం ఐక్య పోరాటాలే పరిష్కారం : ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మహిళలపై హింస సాధారణ వార్తగా మారిన ఈ కాలం.. భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటిక అని ఐద్వా హెచ్చరిస్తోంది. బీజేపీ పాలనలో మహిళల భద్రత క్రమంగా క్షీణిస్తోందని, మనువాద భావజాలానికి అనుగుణంగా మహిళలను తిరిగి ఇంటికే పరిమితి చేసే ప్రయత్నాలు బలపడుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పేర్కొంటోంది. […]
The post మరింత ఉధృతంగా పోరాడతాం appeared first on Navatelangana.
Leave A Comment