• Login / Register
  • Site Logo

    మరపురాని స్నేహం పండుగ

    Rss వార్తలు

    ఐదు దశాబ్దాల కాలచక్రంఒక్క క్షణమై గిర్రున తిరిగిందిపదవ తరగతి పరీక్షలు గెలిచి, ఆనందంగాబాల్యం గడప దాటి, యవ్వనంలోకితొలి అడుగు వేసాక మనం నడిచిన దారులుమెల్లిగా వేరువేరు అయ్యాయికానీ మన గుండెల్లో మన ఆ బడి గంట ఇంకా మోగుతూనే ఉందిఆ చిన్న ఇరుకు బెంచీల మీద తోసుకుంటూ,భుజాలపై చేతులు వేసుకొని నవ్వుకుంటూ,లెక్కలేనన్ని ముచ్చట్లు, రహస్యాలు,టిఫిను డబ్బాలు పంచుకున్నఆ అమ్మాయిలమే మనం ఇంకాటీచర్లను ప్రేమించి,గౌరవించిన వాళ్ళంవాళ్ల కి గులాబీలను, బంతిపూలను ఇచ్చిన వాళ్ళందుమ్మురేగే బడి మైదానాల్లో దేహంఅలసి పోయేదాకా […]

    The post మరపురాని స్నేహం పండుగ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment