– ట్రంప్‌పై తీవ్ర విమర్శలువాషింగ్టన్ : న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జోహ్రాన్ మమ్దానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేశారు. ఆయన ప్రచారాన్ని ప్రశంసించారు. మమ్దానీ గెలిస్తే తాను ‘సలహాదారు (సౌండింగ్ బోర్డ్)’గా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒబామా చెప్పారు. ఈ విషయాన్ని మమ్దానీ ప్రతినిధి డోరా పెకెక్ ధృవీకరించారు. జోహ్రాన్ మమ్దానీ.. ఒబామా చెప్పిన మద్దతు మాటలను ఎంతో అభినందించారనీ, నగరానికి కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాల్సిన అవసరంపై […]
The post మమ్దానీ ప్రచారానికి ఒబామా ప్రశంస appeared first on Navatelangana.
Leave A Comment