– ప్రపంచ రాజకీయ దిశను మార్చనున్న తాజా విజయం– ప్రజలకు కావాల్సింది న్యాయం, సమానత్వం, హక్కులు– మితవాద, మతతత్వ శక్తులతో అది సాధ్యం కాదు– దేశంలోనూ ‘న్యూయార్క్’ వంటి మార్పే రావాలి– ఆరెస్సెస్ వంటి హిందూత్వ శక్తుల కుయుక్తులను తిప్పికొట్టాలి– మేధావులు, విశ్లేషకులున్యూఢిల్లీ : న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధించిన డెమోక్రటిక్ పార్టీ నేత జోహ్రాన్ మమ్దానీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు తన విజయంతో షాకిచ్చిన మమ్దానీ విజయం రైట్ వింగ్ […]
The post మమ్దానీ గెలుపు రైట్వింగ్కు పెద్ద దెబ్బే appeared first on Navatelangana.
Leave A Comment