భారత్‌లో యూఎస్ అన్వేషణకు ఓకే..జైశంకర్, రూబియో భేటీలో నిర్ణయం భారత్..అమెరికా ట్రేడ్ డీల్‌పై హర్షం వాషింగ్టన్ : ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ మోకరిల్లారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దేశంలో కీలక ఖనిజాల అన్వేషణకు అమెరికా, భారత్ అంగీకారం తెలిపాయి. వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవగాహనకు రావడాన్ని భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియో స్వాగతించారు. అమెరికా నిర్వహిస్తున్న తొలి కీలక ఖనిజాల మంత్రుల సమావేశానికి ముందు వాషింగ్టన్‌డీసీలో […]
The post మన ఖనిజాలపై ట్రంప్ కన్ను appeared first on Navatelangana.
Leave A Comment