”పిల్లలు మలచవలసిన వస్తువులు కాదు. తెలుసుకోవలసిన వ్యక్తులు” అన్నారు జెస్ లైర్ అనే అమెరికన్ రచయిత. ‘పిల్లలు మట్టి ముద్దలు లాంటి వాళ్ళు .మనం ఎలా మలిస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటారు’ అనేది తరతరాలుగా మన పెద్దల నుండి వింటున్న మాట. ఈ రెండిటికీ ఎంత తేడా ఉందో కదా! ఇంతకీ ఇందులో ఏది అనుసరించాలి? ఎలా పెంచితే పిల్లల్ని సరిగ్గా పెంచినట్టు? అమ్మమ్మల నాటి పద్ధతులా? అంతర్జాలంలో లభ్యమవుతున్న నిపుణుల సలహాలా? తొలిసారి తల్లితండ్రులయిన వారిని […]
The post మన ఇంటి వీఐపీలు appeared first on Navatelangana.
Leave A Comment