సుదీర్ఘ కాలం ఇటు కుటుంబం, అటు ఉద్యోగ బాధ్యతలు చూసిన తర్వాత ఎవరైనా హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ పి.బాలాత్రిపుర సుందరి అలా కాదు. రిటైర్‌మెంట్ తర్వాత తన రచనలను మొదలుపెట్టారు. తను రాసే ప్రతి అక్షరం ప్రజల పక్షమై ఉండాలని భావించారు. సమాజంలోని అసమానతలు రూపుమాపడంలో తన రచనలు కొంతైనా తోడ్పడితే చాలని కోరుకుంటూ తన రచనలను కొనసాగిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో… చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. మొదట్లో నాకు […]
The post మన అక్షరం సమాజ మార్పుకు నాంది కావాలి appeared first on Navatelangana.
Leave A Comment