నవతెలంగాణ – జక్రాన్ పల్లి మండలంలోని మనోహరబాద్ గ్రామంలోని ఎంపీ యుపిఎస్ పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మిల్లెట్స్ పోషకాహార పదార్థాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని మాజీ సర్పంచ్ పాటు కురి తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శివరంజని, ట్రస్ట్ సభ్యులు తిరుపతి రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీమతి గౌతమి, మనోహరాబాద్ గ్రామ కమిటి పెద్దలు మహిపాల్ రెడ్డి, మోహన్, శ్రీ హేమంత్ గౌడ్, సతీష్, సాయన్న, చిన్న గంగారాం, గ్రామ […]
The post మనోహరాబాద్ పాఠశాలలో పోషకాహార పదార్థాల కార్యక్రమం ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment