”మొదట మనం సోషల్ మీడియాను వాడాం… ఇప్పుడు సోషల్ మీడియా మనల్ని వాడుతోంది.” సోషల్ డైలమా – యువత భవితను కనెక్ట్ చేస్తుందా? లేక కట్ చేస్తుందా? సోషల్ డైలమా అంటే ”మనసు రెండు వైపులా లాగడం.” ఒక వైపు సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవాలని, కనెక్ట్ అవ్వాలని యువత కోరుకుంటుంది. మరో వైపు అదే ప్లాట్‌ఫాం వారి మనసును, ఆత్మస్థైర్యాన్ని, అసలైన విలువలను క్రమంగా కంగతీస్తుంది. వర్చువల్ ప్రపంచం నిజ జీవితాన్ని మసకబారుస్తోంది. ఈ […]
The post మనసును మాయం చేస్తున్న సోషల్ మీడియా appeared first on Navatelangana.
Leave A Comment