విద్యాశాఖ సెక్రెటరీ డాక్టర్ యోగితారాణా ఉత్తర్వులు జారీ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట సరకుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రెటరీ డాక్టర్ యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజనం వంట ధరలను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపు రాష్ట్రంలోనూ వంట ఏజెన్సీ మహిళలు 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం […]
The post మధ్యాహ్న భోజన వంట సరుకుల ధరలు పెంపు appeared first on Navatelangana.
Leave A Comment