• Login / Register
  • Site Logo

    మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లు లను చెల్లించాలి

    Rss వార్తలు

    వంట కార్మికులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలియూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణవిద్యాశాఖ అధికారికి  వినతినవతెలంగాణ- భూపాలపల్లిమధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా  మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి […]

    The post మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లు లను చెల్లించాలి   appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment