నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపుఎస్‌జీటీకి షోకాజ్ నోటీసు..మధ్యాహ్న భోజన కార్మికురాలి తొలగింపు నవతెలంగాణ-నారాయణఖేడ్ రూరల్‌మధ్యాహ్న భోజనం తిని 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురై కడుపునొప్పితోపాటు వాంతులు చేసుకున్నారు. గమనించిన ఉపాధ్యాయులు, విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్.. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు […]
The post మధ్యాహ్న భోజనం తిని 17 మంది విద్యార్థులకు అస్వస్థత appeared first on Navatelangana.
Leave A Comment