నవతెలంగాణ-జమ్మికుంటకరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మరో పదిమంది కూడా వాంతులు చేసు కోవడంతో వారిని ఉపాధ్యాయులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పచ్చి పులుసు తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమయ్య ఏర్పడి ఇలా అయినట్టు వైద్యులు తెలిపారు.
The post మధ్యాహ్న భోజనంతో విద్యార్థినులకు అస్వస్థత appeared first on Navatelangana.
Leave A Comment