నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో అవమానీయ సంఘటన చోటుచేసుకుంది. శ్యోపుర్ జిల్లాలోని ఓ పాఠశాలలో చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని న్యూస్‌పేపర్‌లో వడ్డించారు. ఆ దృశ్యాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ‘నా హృదయం ముక్కలైంది. ఈ పిల్లలపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ, వారికి కనీస గౌరవం దక్కడం లేదు. అక్కడ అభివృద్ధి అంతా భ్రమే. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని అధికారంలోకి వస్తున్నారు. ఇటువంటి దుర్భర స్థితిలో […]
The post మధ్యప్రదేశ్‌లో దారుణం..న్యూస్పేపర్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనం appeared first on Navatelangana.
Leave A Comment