‘జోరు మీదున్నావు తుమ్మెద ఈ జోరు ఎవరి కోసమే తుమ్మెద’ మర్చిపోకముందు ‘ఝుమ్మంది నాదం సై అంది పాదం’ అంటూ అందరి చెవుల్లో ఆమె ఇప్పటికీ ఝమ్మంటూ మోగుతూనే ఉంటారు. పలు భాషలలో యాభై వేలకు పైగా పాటలు పాడి దక్షిణాది గానకోకిలగా సంగీత ప్రియుల మదిలో నిలిచిపోయారు. మధురమైన, గమ్మత్తైన ఆమె స్వరానికి పద్మభూషణ్ సైతం వరించింది. అలాంటి మధుర గాయని సుశీలమ్మ పుట్టిన రోజు సందర్భగా మానవిలో.. 1935 నవంబరు 13న సుశీల విజయనగరంలో […]
The post మధురగాయని సుశీలమ్మ appeared first on Navatelangana.
Leave A Comment