– రాయపోల్ ఎస్ఐ కుంచం మానసనవతెలంగాణ- రాయపోల్ : మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి రూ.10 వేల జరిమానా విధించడం లేదా ఆరు నెలలు జైలు శిక్ష అమల్లోకి రావడం జరిగింది. అలాగే ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. మద్యం […]
The post మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment