జిల్లాలో A4 మద్యం దుకాణాలు మొత్తం 48గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయింపుఐడీఓసీలో ఏర్పాట్లుజిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డినవతెలంగాణ – రాజన్న సిరిసిల్లజిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న A4 మద్యం షాపుల లక్కీ డ్రా (సోమవారం) ఈ నెల 27న నిర్వహించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్లకు 9, ఎస్సీలకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని వెల్లడించారు. సెప్టెంబర్ 26వ తేదీన టెండర్ […]
The post మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా రేపు appeared first on Navatelangana.
Leave A Comment