నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ లో శ్రీ వీరభద్ర స్వామి మహోత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా వందలాది భక్తులు తరలి వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. భక్తులందరూ సాంప్రదాయం–ఆచారాలను పాటించారని నిర్వాహకులు సంగాయప్ప తెలిపారు. మహారాష్ట్ర,కర్ణాటక ప్రాంతం నుండి కూడా పెద్ద యెత్తున భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అగ్నిగుండం ల వందల సంఖ్యలో పాల్గొనడం విశేషం. మొదటి రోజు నుంచే ఆలయ ప్రాంగణం […]
The post మద్నూర్ లో శ్రీవీరభద్ర స్వామి మహోత్సవాల ముగింపు appeared first on Navatelangana.
Leave A Comment