నవతెలంగాణ – మద్నూర్ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం జుక్కల్ (SC) అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయం నుండి జడ్పీ సీఈవో చందర్ , మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపీడీఓ రాణి, నియోజక వర్గంలోనీ బి ఎల్ ఓ లు, బి ఎల్ ఓ సూపర్వైజర్ లు, ఉపాధ్యాయులు , సీనియర్ సిటిజన్స్, విద్యార్థులతో కలిసి ముందు భాగాన […]
The post మద్నూర్ లో జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ appeared first on Navatelangana.
Leave A Comment