• Login / Register
  • Site Logo

    మద్నూర్ జీపీలో సీసీరోడ్ల నిర్మాణాలు ప్రారంభం

    Rss వార్తలు

    నవతెలంగాణ- మద్నూర్మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ మంగళవారం సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా త్రాగునీటి సమస్య లేకుండా వాడవాడల్లో బోర్లు వేయించారు. అనంతరం వీధిలైట్లు ఏర్పాటు చేశారు. అలాగే గ్రామానికి నలుమూలల్లో రహదారుల ఇబ్బందులను దూరం చేస్తూ అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తున్నారు. అంతేకాకుండా పంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డు టీచర్స్ కాలనీలో రూ.10 లక్షల నిధులతో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న […]

    The post మద్నూర్ జీపీలో సీసీరోడ్ల నిర్మాణాలు ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment