నవతెలంగాణ- మద్నూర్కంది పంట మద్దతు ధర కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గురువారం రాత్రి మార్కెట్ యార్డులో ఎఫ్ పి ఓ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంది పంట రైతులు పండించిన తమ పంటను మద్దతు ధర కేంద్రాల్లోని అమ్ముకోవాలని సూచించారు. దళారులకు అమ్ముకొని మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, ఎఫ్ పిఓ చైర్మన్ చాట్ల గోపాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు […]
The post మద్దతు ధర కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలి: ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment