కారకస్‌లో భారీ ప్రదర్శన కారకస్ : అధ్యక్షుడు నికొలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని కారకస్‌లో మంగళవారం వేలాదిమంది ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. రాత్రి వేళల్లో అధ్యక్షుడి భవనంపై దాడి చేసి దంపతులను అమెరికా బలగాలు కిడ్నాప్ చేసిన నెల రోజులకు ఈ ప్రదర్శన జరిగింది. ‘వెనిజులాకు నికొలస్ అవసరం’ అంటూ ప్రజలు చేసిన నినాదాలు మార్మోగిపోయాయి. ‘ది గ్రేట్ మార్చ్’ పేరుతో ఈ ప్రదర్శన జరిగింది. […]
The post మదురో దంపతులను విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment