కరాకస్ : జనవరి 3న అమెరికా సైన్యం వెనిజులా అధ్యక్షుడు మదురోని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన తర్వాత వెనిజులాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉపాధ్యక్షురాలు డెల్సి రోడ్రిగ్జ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తాజాగా డెల్సీ చమురు రంగంలోకి ప్రయివేటు సంస్థలకు అనుమతిస్తూ రూపొందించిన చట్టంపై ఆమె గురువారం సంతకం చేశారు. వెనిజులా సహజ వనరులు ఇప్పటిదాకా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. కానీ అధ్యక్షురాలి డెల్సీ ఈ కొత్త చట్టంతో విదేశీ పెట్టుబడుల కోసం చమురు […]
The post మదురో కిడ్నాప్ తర్వాత.. వెనిజులా చమురు రంగంలోకి ప్రయివేటు సంస్థలు appeared first on Navatelangana.
Leave A Comment