నవతెలంగాణ – జుక్కల్మండలంలోని మథురా తాండాలో గ్రామ సర్పంచ్ చౌహాన్ అనిత మోహన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామంలో విద్యార్థులు గ్రామ ప్రజలతో కలిసి సందడిగా సంబరంగా నిర్వహించారు. అంతకుముందు గ్రామ సర్పంచ్ జిపి కార్యాలయంలో కార్యదర్శితో కలిసి జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఆటలు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. తాండవాసులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. […]
The post మథురా తండాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment