ముత్తు కొలక్కి అమ్మన్ ఆలయంలో ఎస్సీల పూజలకు అనుమతి చెన్నై : కులం ఆధారంగా మత విశ్వాసాన్ని, మానవ పక్షపాతంతో దైవత్వాన్ని బంధించలేమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాంచీపురం జిల్లాలో పూతగరం గ్రామంలోని ముత్తు కొలక్కి అమ్మన్ ఆలయంలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) ప్రజలు పూజలు నిర్వహించుకోవానికి అనుమతిస్తూ శనివారం తీర్పు ఇచ్చింది. అలాగే ఎస్సీల నివాసాల గుండా కూడా ఆలయరథ యాత్ర జరగాలని ఆదేశించింది. ముత్తు కొలక్కి అమ్మన్ ఆలయంలోకి పూజలు చేయడానికి ఎస్సీలను అనుమతించాలని, […]
The post మత విశ్వాసాన్ని బంధించలేం : మద్రాస్ హైకోర్టు appeared first on Navatelangana.
Leave A Comment