మంత్రి వాకిటి శ్రీహరికి టీఎంకేఎంకేఎస్ వినతినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఫెడరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్‌కి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మత్స్య వృత్తిపై ఆధారపడి సుమారు పది లక్షల మత్స్యకార […]
The post మత్స్యకారుల సమస్యలు పరిష్కరించండి appeared first on Navatelangana.
Leave A Comment