నవతెలంగాణ నకిరేకల్ మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసున్నామని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువులో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత చేప పిల్లల ను చెరువు లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ నియెజకవర్గంలో 223 చెరువుల్లో 1 కోటి 05 లక్షలు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసున్నామన్నారు.ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమాన్ని మత్సశాఖ సోసైటి […]
The post మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసమే ఉచిత చేప పిల్లల పంపిణీ : ఎమ్మెల్యే వీరేశం appeared first on Navatelangana.
Leave A Comment