రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించాంపారదర్శకత కోసం సైన్ బోర్డు ఏర్పాటుమత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలుమధ్యాహ్నభోజన పథకంలో చేపల ఆహారంపై సీఎంతో చర్చించి ముందుకెళ్తాం : రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామనీ, ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో రూ.123 కోట్లు కేటాయించామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్సశాఖ క్రియాశీలంగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకంలో చేపల […]
The post మత్స్యకారుల అభివృద్ధికి కృషి appeared first on Navatelangana.
Leave A Comment