వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజునవతెలంగాణ – మిర్యాలగూడ ఏపీ లోని పల్నాడు జిల్లా కారంపూడిలో ఓ మెడికల్ షాప్ నుంచి మత్తు మాత్రలు తెచ్చి విక్రయిస్తున్న ఇద్దరు యువకులతో పాటు మెడికల్ షాప్ నిర్వాహకుడిని శనివారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరించారు. పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన మచ్చ నవీన్, నక్క మహేష్ అనే ఇద్దరు యువకులు గంజాయి మత్తు పదార్దాలకు బానిసలుగా మారారు. కొద్ది రోజులుగా పోలీసు లు […]
The post మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment