400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని ఈ పాటికే తిరగరాసేది : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మతోన్మాదమే ఎజెండాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి విమర్శించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే ఈ పాటికే రాజ్యాంగ స్ఫూర్తి తూట్లు పొడిచి మార్చే ప్రయత్నాలు చేసి ఉండేదని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో […]
The post మతోన్మాదమే ఎజెండాగా బీజేపీ పాలన appeared first on Navatelangana.
Leave A Comment