• Login / Register
  • Site Logo

    మణిపూర్ కొత్త సీఎంగా యుమునాం కేంచంద్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మణిపూర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా యుమునాం కేంచంద్‌ను ఇవాళ ఎన్నుకున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది.

    The post మణిపూర్ కొత్త సీఎంగా యుమునాం కేంచంద్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment