• Login / Register
  • Site Logo

    మణిపూర్లో ఇంటర్నెట్ నిలిపివేత

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌ణిపూర్‌లోని ఉక్ర‌ల్ జిల్లాలో ఓ రెండు గ్రామాల మ‌ధ్య వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. గ్రామంలోని ప‌లు ఇండ్ల‌కు దుండ‌గులు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘ‌ట‌న‌లో ప‌లు ఇండ్లు ద‌గ్ధ‌మైయ్యాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఆ రాష్ట్ర స‌ర్కార్.. ఉక్ర‌ల్ జిల్లా వ్యాప్తంగా ఇంట‌ర్ నెట్, మొబైల్ డేటాను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఐదు రోజుల పాటు ఇంట‌ర్ నెట్ పై ఆంక్ష‌లు ఉంటాయ‌ని మంగ‌ళ‌వారం వెల్లడించింది. శాంతిభద్రతలను మరింత దిగజార్చేలా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తి […]

    The post మ‌ణిపూర్‌లో ఇంట‌ర్‌నెట్ నిలిపివేత‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment