గోరక్షకులపై పోలీసు కేసులు నమోదు దారుణంఎంఐఎం అండతోనే ఇబ్రహీం ఖురేషి ఆగడాలుస్లాటర్ హౌజ్‌లలో బంగ్లా కార్మికులు : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మజ్లిస్ పార్టీకి రక్షణ కవచాలుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు తయారయ్యాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిని వదిలేసి అడ్డుకుని ప్రశ్నించిన గోరక్షక్ సేవకుడు ప్రశాంత్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘట్‌కేసర్‌లో గోరక్షకులపై జరిగిన […]
The post మజ్లిస్‌కు రక్షణ కవచంలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ appeared first on Navatelangana.
Leave A Comment