• Login / Register
  • Site Logo

    మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం

    Rss వార్తలు

    అధిష్టానం అడిగితే అప్పుడే వివరణ ఇచ్చాం కులం పేరుతో విమర్శించడం సరికాదుకవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాంబీఆర్‌ఎస్‌ పదేండ్ల పాపపు పాలనలో ఆమె పాత్ర ఏంటి?ఈ నెలాఖరుకల్లా డీసీసీల నియామకంజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గెలుపు మాదే : పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోమంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయమని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ విషయంలో ఇంకా స్పందించడానికి ఏమీ లేదన్నారు. మంత్రి కొండా సురేఖ విషయంలో పోలీసులది కమ్యూనికేషన్‌ గ్యాప్‌ అని […]

    The post మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment