రాష్ట్రంలో 37 గ్రామాల్లో… 23 ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే.. రూ.775 కోట్లతో పనులుమార్చి 31లోపు పూర్తి చేయడమే లక్ష్యం నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధిమెజార్టీ మంత్రుల నియోజకవర్గాల్లోనే మోడల్ సోలార్ గ్రామాలు ఎంపిక కావడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ డిప్యూటీ సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. ఈ పథకం కింద రాష్ట్రంలో 37 గ్రామాలు ఎంపిక కాగా, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే 23 గ్రామాలు ఎంపిక కావడాన్ని […]
The post మంత్రుల నియోజకవర్గాల్లోనే సోలార్ గ్రామాలు appeared first on Navatelangana.
Leave A Comment