– టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ హెచ్చరికనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఓ పాపాల పుట్ట అని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబుపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు. మచ్చలేని కాంగ్రెస్ నేత, మంత్రి శ్రీధర్‌బాబుపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు శ్రీధర్‌బాబు నేర్పించిన సంస్కారం అడ్డొస్తుందనీ, హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని […]
The post మంత్రి శ్రీధర్బాబుపై ఆరోపణలు మానుకో appeared first on Navatelangana.
Leave A Comment