– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డినవతెలంగాణ-సూర్యాపేటఅధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బీఆర్‌ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర పరిపాలన వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా, బీఆర్‌ఎస్ పార్టీయా అన్న స్పష్టత కూడా ప్రభుత్వానికి లేదని అన్నారు. బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనడం […]
The post మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం appeared first on Navatelangana.
Leave A Comment