నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్ భవన్ లో మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు మంత్రి అజారుద్దీన్ తెలిపారు. మంత్రి అజారుద్దీన్ కు సహచర మంత్రులు, పార్టీ నాయకులు అభినందనలు తెలియజేశారు.మంత్రి వర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరిగింది. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు ఇటీవల ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర […]
The post మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం appeared first on Navatelangana.
Leave A Comment