నవతెలంగాణ – సదాశివనగర్ : మండల సమైక్య సమావేశం బాలంబాయి అధ్యక్షతన బుధవారం నిర్వహించడం జరిగింది. అందులో ఈ అంశాలు కొత్త సంఘాలు వృద్ధ సంఘాలు వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాలు గ్రామ సంఘాల బలోపేతం చేయడం, తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకొని 100% రికవరీ అయ్యేటట్లు చూడటం, వరి కొనుగోలు కేంద్రా నిర్వహణ బాధ్యతలు చేపట్టడం, వ్యాపార అభివృద్ధి వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలు సంఘ సభ్యులు చేపట్టి వారి ఆర్థిక అభివృద్ధి జరిగేటట్లు చూడడం, NRLM సంబంధించిన లోకోస్ డిజిటల్ […]
The post మండల సమైక్య సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment