నవతెలంగాణ – జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలవిద్యాధికారి మండలంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మండల ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జిల్లా విద్యా కార్యాలయం నుండి వెలువడిన వర్క్ అడ్జ స్ట్ మెంట్ జాబితాను బయటపెట్టకుండా మండల విద్యాధికారి తనకు అనుకూలమైన ఉపాధ్యాయులకు వారికి అనుకూలమైన బడులను కేటాయించడం జరిగింది. బడిలో పిల్లల సంఖ్య ఆధారంగా వర్క్ అడ్జస్ట్ మెంట్చేయకుండా ఇష్టానుసరంగా వ్యవహరించారు . ఉపాధా,య సంఘాలలో ఒక సంఘంకు కొమ్ముకాస్తు ఇతర సంధిఉపాధ్యాయులను […]
The post మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి : యుటిఎఫ్ appeared first on Navatelangana.
Leave A Comment