నవతెలంగాణ- చిన్నకోడూరుచిన్నకోడూరు మండల విద్యాధికారిగా మండల పరిధిలోని గోనెపెల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న పాశికంటి తిరుపతిని మండల విద్యాధికారిగా పదవి బాధ్యతలను చేపట్టిన అతన్ని మంగళవారం ఘనంగా సన్మానించారు . గతంలో ఎంఈఓ గా పనిచేసిన యాదవ రెడ్డి పదవి విరమణ పొందాడు. మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు, గోనెపెల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తన స్వగ్రామమైన ఇబ్రహీం నగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నెమలి సుభాష్ తో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు […]
The post మండల విద్యాధికారిగా పాశి కంటి తిరుపతి appeared first on Navatelangana.
Leave A Comment