– తహసిల్దార్ చందా నరేష్నవతెలంగాణ-నెల్లికుదురు : మెంథా తుఫాను ప్రభావం కారణంగా గా మహబూబాబాద్ జిల్లా లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు కావున మండల ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని నెల్లికుదురు తహసిల్దార్ చంద నరేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రమాదాలు పొంచి ఉన్న స్థలానికి వెళ్లకూడదని తెలిపారు. రైతులు వేసిన వివిధ పంటలైన, మొక్క జొన్న , వరి, పంటల ను ఆరబెట్టిన […]
The post మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment