నవతెలంగాణ – ధర్మసాగర్స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండల అభివృద్దే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముందుకు సాగుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాపిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గానికి 333 కోట్ల 71 లక్షల […]
The post మండలాభివృద్దే ఎమ్మెల్యే కడియం లక్ష్యం: గుర్రపు ప్రసాద్ appeared first on Navatelangana.
Leave A Comment