నవతెలంగాణ – అశ్వారావుపేట మండలంలోని మామిళ్ళవారిగూడెంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లేశ్వర స్వామి తీర్థ మహోత్సవములలో మాజీ ఎమ్మెల్యే, బీ ఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మెచ్చా ను ఆలయ కమిటీ శాలువాతో సత్కరించారు.గుడిలో ఆయన అందరితో మాట్లాడుత కొద్ది సేపు గడిపారు. అనంతరం నందిపాడులో గొంది మంగరాజు – అలివేణి దంపతుల కుమార్తె రోహితశ్రీ పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని […]
The post మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా appeared first on Navatelangana.
Leave A Comment