– వినియోగదారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తినవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో అంతర్గత అత్యవసర మరమ్మత్తులు కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటలు నుండి నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ ఏడీఈ వెంకటరత్నం గురువారం తెలిపారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని అశ్వారావుపేట, దమ్మపేట, వినాయకపురం, నారంవారిగూడెం 33 కేవీ ఫీడర్ లో గల 33/11 కేవీ అశ్వారావుపేట, నారంవారిగూడెం, […]
The post మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం appeared first on Navatelangana.
Leave A Comment