ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఘటననవతెలంగాణ – ముషీరాబాద్‌హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కారులో మంటలు చెలరేగాయి. టీఎస్09 జీడి 1262 నంబర్ గల ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగలు ఎగసిపడటం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు. వాహనం మాత్రమే కాలింది. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పోలీసులు […]
The post మంటల్లో ఈవీ కారు appeared first on Navatelangana.
Leave A Comment