నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)మంజీరా నది పరివాహక ప్రాంతంలో గోర్లను కాసేందుకు వెళ్లిన యువకుడు మంజీర నదిలో గల్లంతైన సంఘటన బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు బీర్కూర్ గ్రామ శివారులో సోమవారం ఉదయం గొర్రెల కాపరి కోసం వెళ్లిన మేడే రవి అనే యువకుడు ప్రమాదవశాత్తు మంజీరా నదిలో అత్యధికంగా లోతుగా తవ్విన గోతుల పడి గల్లంతయ్యారు. గోర్లు చిందర వందరగా తిరగడం, గోర్లు కాసే వారు కనిపించక పోవడంతో స్థానికులు ఆ యువకుడి […]
The post మంజీరా నదిలో గొర్రెల కాపరి గల్లంతు appeared first on Navatelangana.
Leave A Comment